Skip to content
Marokonam logo
Menu
  • హోమ్
  • విశ్లేషణలు
  • కథనాలు
  • బుక్స్
  • కామెంట్స్
Menu

Category: విశ్లేషణలు

పార్టీలు వేర్వేరు.. ఆచరణ ఒక్కటే!

Posted on July 16, 2022

గత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాటలు విన్నాక నా చిన్నప్పటి క్లాస్‌మేట్ ఒకతను ఫోన్ చేశాడు. ఇంటర్ చదువును మధ్యలోనే వదిలేసి వ్యవసాయం వృత్తిగా చేపట్టిన ఆయన ప్రతిరోజూ పేపర్లు చదువుతాడు. టీవీ చూస్తాడు. ఆయన నాతో వ్యక్తం చేసిన సందేహమేమంటే బీజేపీ…

కమల‘బంధం’లో తెలంగాణ

Posted on July 3, 2022

మూడు రోజులుగా కాషాయ జెండాలతో తెలంగాణ రెపరెపలాడిపోతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ పదాధికారులు దాదాపు అన్ని నియోజకవర్గాలలో పర్యటించారు. మోడీ పాలనను పొగుడుతూ, కేసీఆర్ నియంతృత్వ వైఖరిని తూలనాడుతూ…

గెలుపు కోసం కేసీఆర్ త్రిముఖ వ్యూహం..

Posted on June 26, 2022

తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలే జరుగుతాయనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఇలాంటి వార్తలను గతంలో చాలాసార్లు ఖండించినా, ఇటీవల మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఈ చర్చలకు బలం చేకూరుతోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు పదే పదే…

సరళ తరం ఇప్పుడేది!?

Posted on June 19, 2022

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడంతా ‘విరాటపర్వం’ సినిమా పైనే చర్చ నడుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని సరళ నిజజీవిత కథపై తీసిన ఈ మూవీ మొన్నటి శుక్రవారం విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విప్లవ సానుభూతిపరులతో పాటు ఆలోచనాపరుల, నేటి తరం యువతీ యువకుల నుంచి…

చట్టాలకు కొందరు చుట్టాలు!

Posted on June 12, 2022

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులందరూ పలుకుబడి కలిగినవర్గాలకు చెందినవారు కావడం, ఘటనపై స్పందించి, చర్యలు చేపట్టడంలో పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరించడం, ఉన్నతాధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, ఘటనకు ఓ రాజకీయపార్టీ మతం రంగు…

ఆన్‌లైన్ పేపర్లను గుర్తించండి..

Posted on June 5, 2022

పదేళ్ల కిందట మీరు బస్సులో ప్రయాణించినపుడు సీటుకో పేపర్ కనిపించేది. ఒకరు ఈనాడు, ఒకరు ఆంధ్రజ్యోతి. మరొకరు సాక్షి. ఇంకొకరు నమస్తే తెలంగాణ చదువుతూ కనిపించేవాళ్లు. ఒక పేపర్ చదవడం పూర్తయినవాళ్లు పక్క సీట్లో వారిని ఇంకో పేపర్ అడుక్కుని చదవడం కూడా చూసే…

చిన్న పార్టీలు.. ఎవరికి నష్టం?

Posted on May 29, 2022

వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలోని పరిమిత స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు వచ్చిన ఆయన రాష్ట్రంలో జనసేన బలంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలోనూ తమకంటూ ఓటుబ్యాంకు ఏర్పడిందని చెప్పారు. ఎన్ని…

చింతలు తీర్చని చింతన్ శిబిర్!

Posted on May 22, 2022

  కష్టాల కడలిలో జీవన్మరణ పోరాటం చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గట్టెక్కే మార్గాలను వెతకడానికి ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌’ నిర్వహించింది. నాయకత్వపరంగా, సంస్థాగతంగా, రాజకీయంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలపై మేధోమథనం జరిపింది. చివరిరోజు ఉదయ్‌పూర్…

వలస చట్టాలు తిరగరాయండి!

Posted on May 15, 2022

రాజద్రోహ చట్టం అమలుపై గత బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఇండియన్ పీనల్ కోడ్‌ (ఐపీసీ)లోని సెక్షన్ 124-ఎ రూపంలో కొనసాగుతున్న ఈ చట్టం అమలును వెంటనే నిలిపివేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్…

టి-కాంగ్రెస్.. ఈ జాకీ లేపుతుందా!?

Posted on May 8, 2022

తెలంగాణలో రాహుల్ పర్యటన సక్సెస్ కావడం కాంగ్రెస్ శ్రేణులలో ఫుల్ జోష్ నింపింది. శుక్రవారం వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు భారీగా జనం హాజరు కావడం, రాహుల్, రేవంత్‌ ప్రసంగాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం పట్ల ఆ పార్టీ నేతలు,…

Posts pagination

Previous 1 … 3 4 5 … 13 Next
©2026 Marokonam | Design: Newspaperly WordPress Theme