Skip to content
Marokonam logo
Menu
  • హోమ్
  • విశ్లేషణలు
  • కథనాలు
  • బుక్స్
  • కామెంట్స్
Menu

మరోకోణం: వేయి పూలు వికసించనీయండి!

Posted on May 7, 2026

మావోయిస్టు పార్టీ ఓటమిపై నేను వరసగా చేస్తున్న విశ్లేషణల నేపథ్యంలో కొంతమంది విప్లవాభిమానుల నుంచి డిఫరెంట్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ‘‘పార్టీ ఓటమిపై మీరు చేస్తున్న సమీక్షలను, చెబుతున్న విషయాలను ఎవరూ కాదనలేరు.. మీ రచనలు ఆలోచింపదగినవిగా, భవిష్యత్ తరాలు గుణపాఠం నేర్చుకునే విధంగా ఉన్నాయి….

విప్లవ పరిస్థితిపై అతివాదం.. యుద్ధం వస్తే చాలు.. విప్లవం వచ్చినట్టే!

Posted on April 30, 2026

దేశంలో నెలకొన్న విప్లవ పరిస్థితి, ప్రజల సంసిద్ధత విషయంలో నక్సలైట్ పార్టీలు.. ముఖ్యంగా అప్పటి పీపుల్స్‌వార్ నుంచి ఇప్పటి మావోయిస్టు పార్టీ వరకు అతివాద అంచనాలు వేశాయనే వాదన మొదటినుంచీ ఉంది. నక్సల్బరీ నిర్మాత, దేశంలో మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాలకు ఆద్యుడు చారుమజుందార్‌తో మొదలైన ఈ…

మరోకోణం: జీవన్‌రెడ్డి పార్టీ మార్పు.. రాజకీయ పునరుజ్జీవమా? పతనమా?

Posted on April 23, 2026

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, సిద్ధాంతాల పట్ల నిబద్ధత, సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఉన్న నాయకుడిగా జగిత్యాల సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డికి తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆయనొక వటవృక్షం. అయితే, నాలుగు…

జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు గడ్చిరోలి మహిళా నేత నటాషా మృతి

Posted on April 17, 2026

దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రం సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ( డీకేలో అయితే స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణలో అయితే రాష్ట్ర కమిటీ) సభ్యుడు అనూజ్ దా అలియాస్ సహదేవ్ మహతో అలియాస్ సుభాష్‌తో…

మరోకోణం : మావోయిస్టుల ఓటమి.. సైనిక విశ్లేషణ

Posted on April 16, 2026

మావోయిస్టులు పరాజయం పొందడం వెనకాల ఉన్న ప్రధాన కారణాలను గత వారం రాశాను. ఈ వారం ఆ ఓటమిని సైనికంగా విశ్లేషిస్తాను. గత వారం పొందిన అనుభవం దృష్ట్యా.. ఈ సైనిక సమీక్ష రాయడానికి నాకున్న అర్హతలను పాఠకులకు చెప్పడం బాధ్యతగా భావిస్తాను. పూర్తికాలం…

దిశ ఎడిటర్ మార్కండేయపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడి.. ఆయన జవాబు..

Posted on April 11, 2026

మావోయిస్టు పార్టీ ఓటమిపై నేను రాజకీయ విశ్లేషణ రాసిన తర్వాత నా పైన కొందరు అప్రజాస్వామికంగా దాడి చేస్తున్నారు. వారు ప్రజాస్వామికంగా నేను రాసిన విషయాలను విభేదిస్తూ, విమర్శిస్తూ ఏమైనా రాసుకోవచ్చు. కాని నా పైన వ్యక్తిగత దాడి చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు….

మరోకోణం: మావోయిస్టుల ఓటమి.. రాజకీయ విశ్లేషణ

Posted on April 9, 2026

ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రాజకీయంగా, సైనికంగా పొందిన ఓటమి గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు, సిద్ధాంతీకరణలు కొనసాగుతున్నాయి. ఈ దెబ్బతో భారతదేశంలో ఐదు దశాబ్దాలుగా నడుస్తున్న మావోయిస్టు ఉద్యమాల చరిత్ర ఇక అంతమైనట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. సమీప భవిష్యత్తులో…

మరోకోణం: చట్టబద్ధ మావోయిస్టులారా.. ఏకం కండి!

Posted on March 27, 2026

2025 అక్టోబర్ 15న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ తన 60 మంది సహచరులతో కలిసి గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. రెండు రోజుల తర్వాత అక్టోబర్ 17న జగ్దల్‌పూర్‌లో తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్…

దేవ్‌జీ, సోనూ వర్గాలు ఏకమవుతాయా?

Posted on March 12, 2026

(దూడం మార్కండేయ) గురువారం సీపీఐ ఆఫీసుకు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏ కారణం వల్లనో వారి ఆ సందర్శన రద్దయినా, చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో రాష్ట్ర…

మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగిపోతారా?

Posted on March 8, 2026

(దూడం మార్కండేయ) ఎప్పుడా అంటూ దేశమంతా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చిందనుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక…

Posts pagination

1 2 … 17 Next
©2026 Marokonam | Design: Newspaperly WordPress Theme