Skip to content
Marokonam logo
Menu
  • హోమ్
  • విశ్లేషణలు
  • కథనాలు
  • బుక్స్
  • కామెంట్స్
Menu

Category: విశ్లేషణలు

గజం మిథ్య.. పలాయనం మిథ్య!

Posted on May 1, 2022

దేశ స్థితిగతులను మార్చాలంటే పాలనను ప్రగతిపథంలోకి తీసుకుపోయే కొత్త ఎజెండా అవసరమని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఉద్భవించాలని నాలుగు రోజుల క్రితం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు చాలా ఫ్రంట్‌లు వచ్చాయని, ఇప్పుడు కావాల్సింది కొత్త…

2023: కౌన్ బనేగా సీఎం!?

Posted on April 24, 2022

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇంకా ఏడాదిన్నర కాలమున్నా అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై సమరశంఖం పూరించి ఇప్పటికే తమ భవిష్యత్ బాటను స్పష్టపరచారు. వడ్ల కొనుగోలుపై ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో…

నిరుద్యోగుల ఓటు ఎటువైపు?

Posted on April 10, 2022

ఢిల్లీలో ఇటీవల టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఒక నివేదిక సమర్పించింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను ఇందులో అంచనా వేశారు. ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత శాతం…

ఉద్యమాలు ఓట్లు రాల్చవా?

Posted on April 3, 2022

తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ఎంత మాత్రం ఉద్యమ సంస్థ కాదని, ఫక్తు రాజకీయ పార్టీ అని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తరచూ గుర్తు చేస్తుంటారు. ఇలా పదే పదే చెప్పడంలో ఆయన ఉద్దేశం ఉద్యమ సంస్థకు ఉండాల్సిన లక్షణాలు, లక్ష్యాలు,…

అబ్ కీ బార్ ఆప్ కా!?

Posted on March 20, 2022

పంజాబ్ ఎన్నికలలో ఘనవిజయంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయస్థాయి వార్తలలో నిలిచింది. తొమ్మిదేళ్ల కిందట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఈ పార్టీ ప్రయాణం మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ఒక కొలిక్కి వచ్చింది. గోవాలో కూడా రెండు ఎమ్మెల్యే సీట్లు…

ప్రాంతీయమే ప్రత్యామ్నాయమా?

Posted on March 13, 2022

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ విషయాన్ని స్పష్టంగా తేల్చేశాయి. ఇప్పటిదాకా ఒక జాతీయ పార్టీగా, దేశ ప్రజల ఎదుట భారతీయ జనతా పార్టీకి కనీస ప్రత్యామ్నాయంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలతో ఆ అర్హతను కోల్పోయింది. పవర్‌లో ఉన్న పంజాబ్‌తోపాటు…

కేసీఆర్‌లో ఓటమి భయం నిజమేనా?

Posted on March 6, 2022

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్ సర్కారు పాలనపై, పథకాలపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, మల్లన్నసాగర్‌ను సందర్శించడం…

టీ-కాంగ్రెస్.. వీళ్లు మారరా!?

Posted on February 27, 2022

జగ్గారెడ్డి ఉదంతం మరోసారి టీ-కాంగ్రెస్‌ను వార్తల్లో నిలిపింది. పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడం లేదని, పైగా కోవర్ట్‌ గా ముద్ర వేసి బయటకు పంపే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఇటీవల రాజీనామాకు సిద్ధమయ్యారు. పలువురు సీనియర్ నేతలు బతిమాలినా తన నిర్ణయాన్ని…

ముందస్తా? పుత్రాభిషేకమా?

Posted on February 20, 2022

తెలంగాణ అంతటా ఇప్పుడు ముందస్తు ఎన్నికల చర్చే నడుస్తోంది. గత నాలుగు నెలల నుంచీ తన దాడిని కమలనాథులపై ఎక్కుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మధ్య తీవ్రత బాగా పెంచారు. ఈ నెల ఒకటిన కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ప్రధానిని, ప్రభుత్వ…

మోడీ.. కేసీఆర్.. ఇచ్చుకో.. పుచ్చుకో!?

Posted on February 13, 2022

గత మంగళవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గు చేటైన పద్ధతిని అనుసరించిందని ఆయన దుయ్యబట్టారు. విభజన బిల్లుపై కనీసం చర్చకు అనుమతించలేదని, మైకులు ఆపి,…

Posts pagination

Previous 1 … 4 5 6 … 13 Next
©2026 Marokonam | Design: Newspaperly WordPress Theme