Skip to content
Marokonam logo
Menu
  • హోమ్
  • విశ్లేషణలు
  • కథనాలు
  • బుక్స్
  • కామెంట్స్
Menu

Category: విశ్లేషణలు

కేసీఆర్.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!

Posted on February 6, 2022

ఫిబ్రవరి 1న చట్టసభల్లో మోడీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం మన ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. ఉద్యమకాలం నుంచీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, వాటిల్లో వాడి వేడి బుల్లెట్లు పేల్చడం, జనాలను మెస్మరైజ్ చేయడం, మీడియా పతాక…

సుఖజీవులు నశించాలి!

Posted on January 30, 2022

మనుగడ కోసం పోరాటం చేసిన క్రమంలోనే మానవుడు ప్రస్తుత ఈ రూపానికి పరిణామం చెందాడని ప్రముఖ జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సిద్ధాంతం మనకు చెబుతుంది. ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు.. జలచరాల నుంచి ఉభయచరాలు, భూచరాలు ఉద్భవించాయని, ఈ పరిణామ క్రమంలోనే…

యూపీలో తెలంగాణ పాలిటిక్స్!

Posted on January 23, 2022

ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ, 403 శాసనసభ స్థానాలను కలిగిన యూపీ పోలింగ్ ఫిబ్రవరి 10న ప్రారంభమై ఏడు దశల్లో కొనసాగి మార్చ్ 7న ముగియనుంది….

ఓటర్లా..? బిచ్చగాళ్లా..?

Posted on January 9, 2022

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా అనేక మంది అధికార పార్టీ నేతలు తరచూ ప్రకటిస్తుంటారు. ఆ పథకాలపై విపక్షాల, ప్రజాసంఘాల విమర్శలు ఎలా ఉన్నా ప్రత్యేక రాష్ట్ర…

పేదోళ్లంటే ఎవరు?

Posted on January 2, 2022

మన దేశంలో పేదరికం నిర్ధారణలో మొదటి నుంచీ ఒక నిర్ధిష్ట విధానమంటూ ఏ ప్రభుత్వమూ అనుసరించలేదు. దేశ ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి 1951 నుంచీ 2020 వరకు మొత్తం 78 జాతీయ శాంపిల్ సర్వేలు జరిగాయి. దేశంలోని అన్ని కుటుంబాలను ప్రాతిపదికగా…

పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?

Posted on December 26, 2021

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వైఎస్ఆర్ పాలనలోనే పింఛన్ల పెంపు, రుణమాఫీ వంటి స్కీంలు మొదలుకాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ జమానాలో వాటి రాసీ వాసీ బాగా పెరిగింది. 2021 జూన్ 2 నాటికి…

టి-కాంగ్రెస్ కథ కంచికేనా!

Posted on December 19, 2021

ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడుతుందని, దినదినం పుంజుకుంటున్న కమలనాథులను వెనక్కి నెట్టేసి టీఆర్ఎస్ పాలనకు ప్రత్యామ్నాయంగా మారుతుందని చాలా మంది ఆశించారు. ఆయన అధ్యక్షుడైన కొత్తలో రాజకీయ వాతావరణం అలాగే కనిపించింది. ప్రతి నిత్యం రేవంత్ ఇంటికి…

కమలనాథులా? కాంగ్రెస్సా?

Posted on December 12, 2021

రాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ మరోసారి వేడెక్కించారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఓ పార్టీ పైన వాడి వేడి విమర్శలు సంధించో, పథకాన్ని ప్రకటించో బాంబులు పేల్చే ఆయన గత నెల నుంచీ భారతీయ జనతా పార్టీపై పడ్డారు. వరుస ప్రెస్ మీట్లలో…

కేసీఆర్ సార్.. మీరు మారాలి!

Posted on November 14, 2021

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చ మొదలైంది. బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఊరూరా అభివృద్ధి పనులు చేపట్టినా, పెండింగులో ఉన్న బిల్లులన్నీ మంజూరు చేసినా, చివరకు ఓటు వేసే ప్రతి వ్యక్తికీ రూ. ఆరు వేల నగదు…

కేసీఆర్..రేవంత్.. మధ్యలో ఈటల! సీఎంగా ఎవరు?

Posted on November 7, 2021

ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్‌కు మధ్యలో ఈటల ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యతలే అప్పగిస్తారని సమాచారం. ఇంతకాలం కమలం పార్టీ వ్యవహారాలతో…

Posts pagination

Previous 1 … 5 6 7 … 13 Next
©2026 Marokonam | Design: Newspaperly WordPress Theme