Thursday, September 18, 2025

తాజా వార్తలు.. ఎప్పటికప్పుడు.. (పగలు 2.30 గం. సోమవారం, 31 డిసెంబర్ 2024)

  1. TG High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా.. 4 గంటలకల్లా తేలిపోనున్న కేటీఆర్ ఫ్యూచర్
  2. INTER STUDENTS: ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచి ఉచిత భోజనం
  3. NEW YEAR ALERT: కొత్త సంవత్సరం వేడుకలను..ఇంట్లోనే జరుకోండి : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
  4. CM CHANDRABABU: గత ప్రభుత్వ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారు: ఏపీ సీఎం చంద్రబాబు
    నాకు హైకమాండ్ ఎవరు లేరు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
    పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు లక్ష్యం: సీఎం చంద్రబాబు నాయుడు
  5. WINE SHOPS: అర్ధరాత్రి 1గంట వరకు మద్యం అమ్మకాలు..ఏపీ సర్కార్ న్యూ ఇయర్ ప్రకటన
  6. MUMBAI: ముంబైలో 50 కార్లు ఒకే సారి పంక్చర్
  7. Trending: వారెవ్వా చంద్రబాబు సింప్లిసిటీ.. స్వయంగా టీ పెట్టిన సీఎం
  8. KTRG: కాంగ్రెస్ పాలకుల శాపం..విద్యార్థుల ఆకలి కేకలు : కేటీఆర్

Latest News