మూడు రోజుల క్రితం ఆసిఫాబాద్ లో కొందరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే వారిలో ఎవరైనా నాయకులు ఉన్నారా? తెలంగాణ కేడర్ ఉన్నారా? మొత్తం ఛత్తీస్గఢ్ వాళ్లేనా? వంటి విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే, ఆ సస్పెన్స్ ఈరోజు…
సోనూ, ఆశన్న చేసిన తప్పులివే.. ఆయుధాలు వదిలేయడం చరిత్రలో కొత్త కాదా?
మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన సోనూ, ఆశన్న తదితరులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియస్ చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా వాళ్లు మూకుమ్మడిగా ఆయుధాలు వదిలేసి, పోలీసుల ఎదుట లొంగిపోవడాన్ని నెటిజన్లు, మేధావుల్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే వారిని ద్రోహులుగానే అభివర్ణిస్తున్నారు. ఇలాంటి…
టాక్టికల్ రిట్రీటే ఏకైక మార్గం.. చిన్న టీంలుగా తిరగాలంటూ మావోయిస్టు పార్టీ సర్క్యులర్..
ఆయుధాలు వదిలేద్దామని, ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టమని మావోయిస్టు పార్టీలో గత రెండేళ్ల నుంచే అంతర్గత చర్చ జరుగుతున్నట్లుగా నిన్న కొన్ని దిన పత్రికలు, టీవీ చానెళ్లు వార్తలు పబ్లిష్ చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర రాష్ట్రాల కమిటీలు ఈ…
నక్సలైట్ నేతగా నేషనల్ మీడియాతో నా ఇంటర్వ్యూ..
జర్నలిజంలోకి ప్రవేశించక ముందు నేను విప్లవోద్యమంలో పనిచేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. తెలంగాణ, కర్నాటక, దండకారణ్య(డీకే) ప్రాంతాల్లో వివిధ రంగాల్లో 17 ఏళ్లు పనిచేసి కొన్ని వ్యక్తిగత కారణాల మూలంగా బయటకు వచ్చాను. జర్నలిజంలో పీజీ చేసి ఆంధ్రజ్యోతి, నమస్తే…
తాజా వార్తలు.. ఎప్పటికప్పుడు.. (పగలు 2.30 గం. సోమవారం, 31 డిసెంబర్ 2024)
TG High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా.. 4 గంటలకల్లా తేలిపోనున్న కేటీఆర్ ఫ్యూచర్ INTER STUDENTS: ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచి ఉచిత భోజనం NEW YEAR ALERT: కొత్త సంవత్సరం వేడుకలను..ఇంట్లోనే జరుకోండి :…
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీలుగా షిండే, పవార్
మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ నిర్ణయించింది. ఆయనకు డిప్యూటీలుగా ఏకనాథ్ షిండే, అజిత్ పవార్‌లు ఉంటారు. ఈ మేరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఫడ్నవీస్ బుధవారం జరిగిన సమావేశంలో ఎన్నికయ్యారు. వీరి ప్రమాణ స్వీకారం రేపు (గురువారం) జరుగుతుంది.
తెలంగాణ(Telangana)లో మరోసారి (earthquake) భూకంపం? : NGRI ఏం చెప్తున్నది?
మరోకోణం డెస్క్: బుధవారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం తెలంగాణను వణికించింది. ఏమైందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ భూకంపం ములుగు కేంద్రంగా సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా…
‘అంతరంగ’ మథనం – అన్నవరం దేవేందర్ పుస్తక సమీక్ష
సముద్ర గంభీర విషయమైనా, సాధారణ అంశమైనా ఎంతో అలవోకగా, నల్లేరు మీద బండి నడిచిన చందాన అచ్చ తెలంగాణ యాసలో రాయడం అన్నవరం దేవేందరన్న శైలి. ఒక ఆర్టికల్‌కి మరొక ఆర్టికల్‌కి పొంతన లేకుండా వైవిధ్యపూరితమైన అంశాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని పండును ఒలిచి…
దిశ@4: మీడియా ప్రజాస్వామీకరణ
దిశ లాంటి పేపర్ పెట్టాలి.. ఎంత ఖర్చవుతుంది?.. తెలంగాణ మీడియా సర్కిళ్లలో ఈ మాట కొంతకాలంగా తరచూ వినిపిస్తున్నది. సాధారణ పెట్టుబడితో, తక్కువ ఖర్చుతో వచ్చిన దిశ నాలుగేళ్లలోనే సూపర్ సక్సెస్ కావడం వాళ్లనలా మాట్లాడిస్తున్నది. అప్పటిదాకా ఒక ప్రధాన స్రవంతి దినపత్రిక పెట్టాలంటే…
ప్రభుత్వ వ్యతిరేకత దారిమళ్లుతోందా!
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరిట కొత్త జాతీయపార్టీ స్థాపించారని వాదించేవాళ్లు కోకొల్లలు. మొదటిసారి తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండోసారి సంక్షేమ పథకాల వలతో గెలిచిన ఆయన అమ్ములపొదిలో ఈసారి…
