Skip to content
Marokonam logo
Menu
  • హోమ్
  • విశ్లేషణలు
  • కథనాలు
  • బుక్స్
  • కామెంట్స్
Menu

నోటి దూల ఆ పార్టీ నేతల జన్మహక్కు!

Posted on February 18, 2023

‘‘అధికారమివ్వడం ప్రజల వంతు.. వచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవడం కాంగ్రెస్ నేతల వంతు’’ అన్నది పాత సామెత. ‘‘నోటి దుల నేతల వంతు.. ఓడించడం ప్రజల వంతు’’ అనేది కొత్త సామెత. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తే ఎవరికైనా అలాగే…

బీ టీంలే బీజేపీని గెలిపిస్తున్నాయా?

Posted on February 4, 2023

త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP) నేత అతిషీ ప్రకటించారు. మొత్తం 224 స్థానాల్లోనూ బరిలో దిగుతామని, మార్చ్ మొదటివారంలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢిల్లీ, పంజాబ్‌లలో…

కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక పోరు సాధ్యమా?

Posted on January 21, 2023

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, రెండు లక్షల్లోపే జనం హాజరయ్యారని స్థానిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి…

డిజిటల్ దిశగా ప్రింట్ మీడియా?

Posted on January 14, 2023

కేవలం మూడేళ్లు కూడా నిండని ‘దిశ’ దినపత్రిక డిజిటల్ ప్లాట్ ఫాంపై సక్సెస్ కావడం దినపత్రికల రంగంలో పెను సంచలనం రేపింది. ప్రింట్ మీడియా విశ్వసనీయతతో సోషల్ మీడియా వేగంతో వార్తలను అందించే లక్ష్యంతో ప్రారంభమైన ‘దిశ’ ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ మెయిన్ స్ట్రీమ్…

మీ ఫోన్ హ్యాక్ కాకూడదంటే ఇలా చేయండి!

Posted on January 9, 2023

తన ఫోన్‌ను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరిగాయంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్(rs praveen kumar) గతవారం చేసిన ట్వీట్‌ సంచలనం సృష్టించింది. మీ ఐఫోన్‌లో చొరబడడానికి, రిమోట్‌లో కంట్రోలులో తీసుకోవడానికి ప్రభుత్వవర్గాలకు చెందిన హ్యాకర్లు పదే పదే ట్రై చేస్తున్నారని…

2023లో కింగ్ మేకర్ కాంగ్రెస్.. ఎందుకు..? ఎలా..?

Posted on December 31, 2022

2022 వెళ్లిపోయింది. 2023 వచ్చేసింది. కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో పరిశీలించడం ఎవరికైనా ఆసక్తికరమే. గత సంవత్సరమంతా పొలిటికల్ హీట్ హాట్ హాట్‌గా కొనసాగింది. బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్, సడెన్‌గా దూకుడు పెంచిన బీజేపీ మధ్య పూర్తి స్థాయి యుద్ధమే నడిచింది….

వారి త్యాగాలను గౌరవిద్దాం!

Posted on December 24, 2022

‘విప్లవ మేధావి, మావోయిస్టు నేత ఎల్ఎస్ఎన్ మూర్తి క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ గత బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. యాభై సంవత్సరాలకు పైగా పూర్తికాలం కార్యకర్తగా పనిచేసిన ఆయనకు సొంత కుటుంబం కానీ, ఆస్తి కానీ లేవు. కొంతమంది దాతల సాయంతో నగర శివారులోని…

కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యమేనా!?

Posted on December 9, 2022

చూడబోతే, ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా వ్యూహం సక్సెస్ అయ్యేట్టే కనిపిస్తోంది. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని వీరిద్దరూ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్'(Congress mukt Bharat) కోసం బహిరంగంగానే పిలుపునిచ్చారు. వారి కృషి…

షర్మిల ఎవరు వదిలిన బాణం..?

Posted on December 4, 2022

తెలంగాణలో ఇప్పుడు వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల వార్తలలోని వ్యక్తిగా నిలిచారు. తన ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడుస్తూ వివాదానికి కారణమయ్యారు. నర్సంపేట నియోజకవర్గంలో ఆమె యాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తలు…

రాజకీయాలు ఇప్పుడు పక్కా బిజినెస్!!

Posted on November 27, 2022

కుంభకోణాలు, కేసులు, రాజకీయ వివాదాలతో రాష్ట్రం అట్టుడికిపోతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత సహా కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్న పలువురి పాత్ర వుందనే ఆరోపణలతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే గులాబీ బాస్‌కు సన్నిహిత మిత్రుడైన బోయినపల్లి హన్మంతరావు కుమారుడు…

Posts pagination

Previous 1 … 3 4 5 … 17 Next
©2026 Marokonam | Design: Newspaperly WordPress Theme