Sunday, January 11, 2026

Tag: first wave

ఇది ఇండియా.. రూల్స్ వర్తించవు

డిగ్రీ చదివే రోజులలో మా రూమ్మేట్ ఒకడుండేవాడు. ఏదైనా పద్ధతిని పాటించే విషయంలో చర్చ వచ్చినప్పడల్లా 'ఇది ఇండియా.. ఇక్కడ రూల్స్ గీల్స్ నై చల్తా'అనేవాడు. అదేంటని అడిగితే 'ఇక్కడ రూల్స్‌ తోపాటే...