వినాయక చవితి పండుగ రోజు. సంస్థకు సెలవు ప్రకటించినప్పటికీ స్వచ్ఛందంగా పనిచేస్తామన్న డజను మంది స్టాఫ్‌తో స్పెషల్ ఎడిషన్ తెద్దామనే ప్రయత్నంలో సాయంత్రం ఆఫీసుకు వెళ్లాను. ఏడు గంటల సమయంలో మిత్రుడు గోపాల్...
పదేళ్ల కిందట మీరు బస్సులో ప్రయాణించినపుడు సీటుకో పేపర్ కనిపించేది. ఒకరు ఈనాడు, ఒకరు ఆంధ్రజ్యోతి. మరొకరు సాక్షి. ఇంకొకరు నమస్తే తెలంగాణ చదువుతూ కనిపించేవాళ్లు. ఒక పేపర్ చదవడం పూర్తయినవాళ్లు పక్క...