Skip to content
Marokonam logo
Menu
  • హోమ్
  • విశ్లేషణలు
  • కథనాలు
  • బుక్స్
  • కామెంట్స్
Menu

Category: విశ్లేషణలు

అణు విద్యుత్‌తో అనర్థాలే అధికం..

Posted on September 20, 2012

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు విద్యుత్ ప్రాజెక్టును యుద్ధవూపాతిపదికన ప్రారంభించే పనిలో పడింది. స్థానికుల తీవ్ర నిరసనను సైతం పట్టించుకోకుండా పోలీసు, పారా మిలిటరీ బలగాల సాయంతో…

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం!

Posted on September 11, 2012

అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194 దేశాలకు చెందిన సుమారు పది వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. జీవ వైవిధ్య ఒడంబడిక (కాన్వెన్షన్…

లింగారాం కథ.. మరో వ్యథ

Posted on September 4, 2012

దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం కొడాపె గుర్తుండే వుంటాడు. సోనికి స్వయానా మేనల్లుడైన పాతికేళ్ల లింగారాందీ చేయని నేరానికి రాజ్యం ఉక్కుపాదం కింద నలిగిపోతున్న చరిత్రే….

నాట్‌గ్రిడ్‌తో ప్రైవసీకి భంగం !

Posted on August 28, 2012

రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంవూదసింగ్ గత బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. ఆయన పేరు కెప్టెన్ రఘురామన్. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్‌క్షిగిడ్)కు సీఈఓ….

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..

Posted on August 21, 2012

‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోలుకున్నాను. అయితే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తిరి గి వచ్చిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.రాయ్‌పూర్ జైలులో నాపై…

మానెసర్ హింసకు కారకులెవరు?

Posted on August 14, 2012

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం ఉద్యమించిన కంపెనీ కార్మికులకు, మెట్టు దిగని యాజమాన్యానికి మధ్య తలెత్తిన ఘర్షణ కాస్తా జూలై 1న ఉద్రిక్తతలకు దారితీసింది. యాజమాన్యం…

అంతులేని అమెరికా ఉగ్రవాదం..

Posted on August 7, 2012

ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రెండు బాంబుదాడుల్లో సుమారు నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది సంవత్సరాల…

ప్రణబ్ చిలుక పలుకులు..

Posted on July 31, 2012

యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపాత్రునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రమాణం పూర్తయిన వెంటనే ఆయన చేసిన తొలి ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. పేదల ఆకాంక్షలను ధనికుల సిద్ధాంతాలు…

త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..

Posted on July 17, 2012

ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రిటి ష్ వాళ్లు ప్రవేశపెట్టిన పాత చట్టంలోని లొసుగులను సవరించే ఉద్దేశంతో తెస్తున్న ఈ నూతన చట్టం సైతం లోపభూయిష్టంగా, ప్రజావ్యతిరేకంగా ఉందన్న…

అబూజ్‌మాడియాలకు ముప్పు!

Posted on July 12, 2012

మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ పాడు తూ స్వేచ్ఛగా, దర్జాగా బతికిన మాడియా గోండులు ఏ క్షణం ఏం జరుగుతుం దో, ఎటువైపు నుంచి ఏ ఆపద ముంచుకురానుందో తెలియక భయంభయంగా బతుకుతున్నారు….

Posts pagination

Previous 1 … 9 10 11 … 13 Next
©2026 Marokonam | Design: Newspaperly WordPress Theme