ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రిటి ష్ వాళ్లు ప్రవేశపెట్టిన పాత చట్టంలోని లొసుగులను సవరించే ఉద్దేశంతో...
సెరిబ్రల్ మలేరియాతో తెహెల్కా ఫొటోగ్రాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం...
జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగప్రవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయుధ ఉద్యమాలు నడిపిన అనేక సంస్థలు ఇటీవలికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని పోరాటాలను...
పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకరణ విధానాల ఫలితంగా పెరిగిన పట్టణ ధనిక, ఉన్నత మధ్యతరగతి వర్గాల నివాసాలే ఈ...