సుఖజీవులు నశించాలి!
మనుగడ కోసం పోరాటం చేసిన క్రమంలోనే మానవుడు ప్రస్తుత ఈ రూపానికి పరిణామం చెందాడని ప్రముఖ జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సిద్ధాంతం మనకు చెబుతుంది. ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు.. జలచరాల నుంచి ఉభయచరాలు, భూచరాలు ఉద్భవించాయని, ఈ పరిణామ క్రమంలోనే డైనోసార్లు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఉనికిలోకి వచ్చాయని, కోతి నుంచి చివరకు మానవుడు రూపుదిద్దుకున్నాడని ఆయన రెండు వందల ఏళ్ల క్రితమే ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ఆమోదించింది కూడా. ఈ…
