జైళ్లలో ఉన్న మావోయిస్టులకూ లొంగుబాటు ఆఫర్.. అతి త్వరలో ప్రకటన..

అడవులు, మైదానాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతలు, కేడర్లకు లొంగుబాటు-పునరావాసం పథకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఇక నుంచి జైలులో ఉన్న కార్యకర్తలకూ వాటిని వర్తింపజేయనున్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాయపూర్‌లో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అమలయ్యే ఈ విధానాన్ని క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు ఛత్తీస్‌గఢ్ వర్గాలు పేర్కొన్నాయి. జైళ్లలో వందలాది మావోయిస్టులు.. బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్,…

Read More

టైగర్ల ఓటమిపై సమగ్ర సమీక్ష.. అన్వయించడంలో మావోయిస్టులు ఫెయిల్!

ప్రత్యేక తమిళ ఈలం(తమిళ దేశం) కోసం సుదీర్ఘకాలం పోరాడిన ఎల్టీటీఈ 2009 మేలో అంతిమ ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీలంక ఉత్తర, పూర్వ తమిళ ప్రాంతాల్లోని మెజారిటీ భూభాగాన్ని ఏళ్ల తరబడి తన కంట్రోలులో ఉంచుకుని, పాలన చేపట్టి, వాయు, నౌకాబలగాలు సహా 40వేలకు మించిన రెగ్యులర్ సైన్యాన్ని కలిగిన ఎల్టీటీఈ.. స్థావరయుద్ధంలో ఇరుక్కుపోయి చివరకు ఘోర ఓటమిని చవిచూసింది. క్రమక్రమంగా శ్రీలంక సైన్యాలు తమ భూభాగాన్ని చుట్టుముడుతున్నాయని, తమ ఏరియా కుంచించుకుపోతున్నదని తెలిసినా,…

Read More

పాత్రికేయ ప్రస్థానం@20: అక్షరం ఆగదు… దిశ మారదు…

వినాయక చవితి పండుగ రోజు. సంస్థకు సెలవు ప్రకటించినప్పటికీ స్వచ్ఛందంగా పనిచేస్తామన్న డజను మంది స్టాఫ్‌తో స్పెషల్ ఎడిషన్ తెద్దామనే ప్రయత్నంలో సాయంత్రం ఆఫీసుకు వెళ్లాను. ఏడు గంటల సమయంలో మిత్రుడు గోపాల్ కాల్ చేశాడు. ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూలు ఫస్ట్ బ్యాచ్ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాం. నువ్ వస్తావా? అన్నాడు. నేను యెస్ చెప్పాను. ఆ వెంటనే ఆ బ్యాచ్ వాట్సాప్ గ్రూపులో నన్ను యాడ్ చేశాడు. ఎలా చేద్దాం? ఎక్కడ చేద్దాం? అప్పటి…

Read More