Skip to content
Marokonam logo
Menu
  • హోమ్
  • విశ్లేషణలు
  • కథనాలు
  • బుక్స్
  • కామెంట్స్
Menu

రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?

Posted on August 28, 2022

తెలంగాణలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్, 21న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరస…

మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వస్తున్నట్లు?

Posted on August 7, 2022

రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ తర్వాత ఇప్పుడు మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి బై ఎలక్షన్ జరగనుంది. 2018 ఎన్నికలలో అక్కడ గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ్యత్వాన్ని వదులుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీకి సైతం ఆయన గురువారం రాజీనామా…

అంబానీ..అదానీ.. మధ్యలో ప్రధాని!

Posted on July 31, 2022

ప్రపంచ ఐశ్వర్యవంతుల టాప్ టెన్‌లో ఉన్న అంబానీ, అదానీ పేర్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. టీవీలు, పేపర్లు, వెబ్‌సైట్‌లలో వార్తలు చూసే ప్రతి ఒక్కరికీ ఈ ఇద్దరు చిరపరిచితులు అయ్యారు. ప్రధాని మోడీ గుజరాతీ షావుకార్లకు సేల్స్‌మన్‌గా మారిపోయారని సీఎం కేసీఆర్…

పార్టీలు వేర్వేరు.. ఆచరణ ఒక్కటే!

Posted on July 16, 2022

గత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాటలు విన్నాక నా చిన్నప్పటి క్లాస్‌మేట్ ఒకతను ఫోన్ చేశాడు. ఇంటర్ చదువును మధ్యలోనే వదిలేసి వ్యవసాయం వృత్తిగా చేపట్టిన ఆయన ప్రతిరోజూ పేపర్లు చదువుతాడు. టీవీ చూస్తాడు. ఆయన నాతో వ్యక్తం చేసిన సందేహమేమంటే బీజేపీ…

కమల‘బంధం’లో తెలంగాణ

Posted on July 3, 2022

మూడు రోజులుగా కాషాయ జెండాలతో తెలంగాణ రెపరెపలాడిపోతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ పదాధికారులు దాదాపు అన్ని నియోజకవర్గాలలో పర్యటించారు. మోడీ పాలనను పొగుడుతూ, కేసీఆర్ నియంతృత్వ వైఖరిని తూలనాడుతూ…

నిజాం కాలం నాటి ప్రముఖ విమానాశ్రయం తెలంగాణలో ఎక్కడ ఉందో తెలుసా….?

Posted on June 30, 2022

నిజాం కాలంలో తెలంగాణలో నిర్మించిన కట్టడాలు, గుళ్లు, ప్రసిద్ధి స్థలాలు, కోటలు… ఇలా చెబుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్, హన్మకొండ జిల్లాలుగా ఏర్పడిన విషయం తెలిసిందే. హన్మకొండ జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో పలు ప్రాజెక్టులు…

గెలుపు కోసం కేసీఆర్ త్రిముఖ వ్యూహం..

Posted on June 26, 2022

తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలే జరుగుతాయనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఇలాంటి వార్తలను గతంలో చాలాసార్లు ఖండించినా, ఇటీవల మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఈ చర్చలకు బలం చేకూరుతోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు పదే పదే…

జీశాట్‌–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

Posted on June 23, 2022

ఫ్రెంచ్‌ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీశాట్‌–24 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాం నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌, కేంద్ర ప్రభుత్వం.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌(డీఓఎస్‌) సంయుక్తంగా రూపాందించిన జీశాట్‌–24 ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా…

సరళ తరం ఇప్పుడేది!?

Posted on June 19, 2022

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడంతా ‘విరాటపర్వం’ సినిమా పైనే చర్చ నడుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని సరళ నిజజీవిత కథపై తీసిన ఈ మూవీ మొన్నటి శుక్రవారం విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విప్లవ సానుభూతిపరులతో పాటు ఆలోచనాపరుల, నేటి తరం యువతీ యువకుల నుంచి…

చట్టాలకు కొందరు చుట్టాలు!

Posted on June 12, 2022

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులందరూ పలుకుబడి కలిగినవర్గాలకు చెందినవారు కావడం, ఘటనపై స్పందించి, చర్యలు చేపట్టడంలో పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరించడం, ఉన్నతాధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, ఘటనకు ఓ రాజకీయపార్టీ మతం రంగు…

Posts pagination

Previous 1 … 5 6 7 … 17 Next
©2026 Marokonam | Design: Newspaperly WordPress Theme