రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంవూదసింగ్ గత బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. ఆయన పేరు కెప్టెన్ రఘురామన్. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్‌క్షిగిడ్)కు సీఈఓ….
సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..
‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోలుకున్నాను. అయితే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తిరి గి వచ్చిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.రాయ్‌పూర్ జైలులో నాపై…
మానెసర్ హింసకు కారకులెవరు?
కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మానెసర్ యూనిట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల సాధన కోసం ఉద్యమించిన కంపెనీ కార్మికులకు, మెట్టు దిగని యాజమాన్యానికి మధ్య తలెత్తిన ఘర్షణ కాస్తా జూలై 1న ఉద్రిక్తతలకు దారితీసింది. యాజమాన్యం…
అంతులేని అమెరికా ఉగ్రవాదం..
ఆగస్టు 6.. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన రోజు.. ఎల్లుండి ఆగస్టు 9న మరో అణుబాంబు నాగసాకి పట్టణంపై పడింది. ఈ రెండు బాంబుదాడుల్లో సుమారు నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది సంవత్సరాల…
ప్రణబ్ చిలుక పలుకులు..
యూపీఏకు ట్రబుల్ షూటర్‌గా, సోనియాకు అత్యంత విశ్వాసపాత్రునిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ గత వారం దేశ 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రమాణం పూర్తయిన వెంటనే ఆయన చేసిన తొలి ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. పేదల ఆకాంక్షలను ధనికుల సిద్ధాంతాలు…
త్వరలో కొత్త భూ‘తర్పణ’ చట్టం..
ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాలపు సమావేశాల్లో కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ఓటింగుకు రానున్నది. 1894లో బ్రిటి ష్ వాళ్లు ప్రవేశపెట్టిన పాత చట్టంలోని లొసుగులను సవరించే ఉద్దేశంతో తెస్తున్న ఈ నూతన చట్టం సైతం లోపభూయిష్టంగా, ప్రజావ్యతిరేకంగా ఉందన్న…
అబూజ్‌మాడియాలకు ముప్పు!
మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ పాడు తూ స్వేచ్ఛగా, దర్జాగా బతికిన మాడియా గోండులు ఏ క్షణం ఏం జరుగుతుం దో, ఎటువైపు నుంచి ఏ ఆపద ముంచుకురానుందో తెలియక భయంభయంగా బతుకుతున్నారు….
అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?
సెరిబ్రల్ మలేరియాతో తెహెల్కా ఫొటోగ్రాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు….
ఈశాన్యం భారతంలో మావోయిస్టులు
జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగప్రవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయుధ ఉద్యమాలు నడిపిన అనేక సంస్థలు ఇటీవలికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని పోరాటాలను విరమించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఈ రాష్ట్రాల్లో ప్రవేశించడం…
పని మనుషులా? బానిసలా?
పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకరణ విధానాల ఫలితంగా పెరిగిన పట్టణ ధనిక, ఉన్నత మధ్యతరగతి వర్గాల నివాసాలే ఈ కొత్త వ్యవస్థకు నిలయాలుగా మారాయి. పంట పొలాల నుంచి పరిక్షిశమలకు…
