మావోయిస్టు కార్యకలాపాలకు పేరుగాంచిన మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కింది. గత బుధవారం రాత్రి తొమ్మి ది గంటలకు ఆ జిల్లాకు చెందిన ఏటపల్లి తాలూకాలోని సుర్జాగఢ్ గుట్టల ప్రాంతంలో ముగ్గురు...
జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామంటూ కాప్-11 సదస్సుకు ఆతిథ్యమిస్తు న్న మన సర్కారు కూడంకుళంలో మానవ మనుగడకు ప్రమాదకరమ ని భావిస్తున్న అణు విద్యుత్ ప్రాజెక్టును యుద్ధవూపాతిపదికన ప్రారంభించే పనిలో పడింది. స్థానికుల తీవ్ర...
అక్టోబర్ ఒకటిన మన హైదరాబాద్ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభం కానున్నది. 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశానికి 194 దేశాలకు చెందిన సుమారు పది వేల...
దంతేవాడకు చెందిన ఆదివాసీ ఉపాధ్యాయురాలు సోని సోరి వ్యథాభరిత గాథను చదివిన వారికి ఆమెతో పాటు అదే కేసులో పోలీసులు ఇరికించిన లింగారాం కొడాపె గుర్తుండే వుంటాడు. సోనికి స్వయానా మేనల్లుడైన పాతికేళ్ల...
రా ష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేబినెట్ కార్యదర్శిల కంటే కూడా అధిక వేత నం పొందుతున్న ప్రభుత్వోద్యోగి ఎవరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంవూదసింగ్ గత బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. ఆయన...