రాజకీయాలు ఇప్పుడు పక్కా బిజినెస్!!

కుంభకోణాలు, కేసులు, రాజకీయ వివాదాలతో రాష్ట్రం అట్టుడికిపోతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత సహా కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్న పలువురి పాత్ర వుందనే ఆరోపణలతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే గులాబీ బాస్‌కు సన్నిహిత మిత్రుడైన బోయినపల్లి హన్మంతరావు కుమారుడు అభిషేక్‌ను, ఇంకొందరిని ఈ కేసులో జైలుకు పంపగా, మరికొందరిని ఆ సంస్థలు విచారిస్తున్నాయి. కవితకు, ఎంపీ సంతోష్‌కు త్వరలోనే నోటీసులు ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నది. ఇదే ఈడీ చీకోటి ప్రవీణ్…

Read More

రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?

తెలంగాణలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్, 21న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరస మీటింగులతో ఉపఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ పాలనను తూర్పారబట్టారు. కమలం పార్టీ దేశానికి ఒక్క మంచి పని చేయలేదని, అన్నీ…

Read More