శ్రీలంక పాలకులకు టైగర్ ఫోబియా

మన పొరుగున ఉన్న శ్రీలంక పాలకులకు ప్రస్తుతం టైగర్ల భయం పట్టుకున్నది. రెండున్నర దశాబ్దాల పాటు ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం)తో కొనసాగిన యుద్ధంలో రెండున్నరేళ్ల కిందట ప్రభుత్వ బలగాలు నిర్ణయాత్మక విజయం సాధించాయి. టైగర్ల అగ్రనేత వేలుపిళై ప్రభాకరన్తో సహా కీలక నేతలు, కమాండర్లు ఆ పోరులో నేలకొరిగారు. మిగిలిన వారు యుద్ధఖైదీలుగా చిక్కి శ్రీలంకలోని వివిధ జైళ్లలో విచారణ నెదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం సింహళ సైన్యాలతో పోరాడి చివరకు ఓడిపోయి నైతిక స్థయిర్యం…

Read More