ప్రభుత్వ ఉద్యోగులు పని చేయరా?
ప్రభుత్వ వైద్యులను జియో టాగింగ్ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన రాష్ట్రంలో దుమారం రేపుతున్నది. తామేమీ జంతువులం కాదని, అనుక్షణం తాము ఎక్కడున్నామో తెలుసుకోవడం అవసరం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం నిరసన వ్యక్తం చేస్తున్నది. ఉద్యోగులలో పని ఎగవేసేవాళ్లు, డుమ్మా కొట్టేవాళ్లు, ఇతర అనైతిక పద్ధతులకు పాల్పడేవాళ్లు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి విభాగంలోనూ ఉన్నారని ఆ సంఘం పేర్కొంది. డాక్టర్ల వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో జియో టాగింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనడం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు…
