ఈశాన్యం భారతంలో మావోయిస్టులు

జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగప్రవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయుధ ఉద్యమాలు నడిపిన అనేక సంస్థలు ఇటీవలికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని పోరాటాలను విరమించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఈ రాష్ట్రాల్లో ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘనమైన పోరాట చరిత్ర కలిగిన ఈశాన్య ప్రాంత ఆదివాసుల్లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసి వారిని విప్లవ పోరాటాల వైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రాల్లో భారత కమ్యూనిస్టు…

Read More