అబూజ్‌మాడ్ గోండులు- జీవితం.. పోరాటం..
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల దాడి సన్నాహాలు, మావోయిస్టుల ప్రతిదాడుల నేపథ్యంలో అబూజ్‌మాడ్ కొండలు మరోసారి వార్త ల్లోకెక్కాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బసర్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ కొండలు మావోయిస్టులకు అడ్డాగా మారాయని, ఇక్కడి దట్టమైన అడవుల్లో శిక్షణ పొందుతూ బలగాలను సమీకరించుకుని పరిసర ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మావోయిస్టు నాయకత్వం కూడా ఇక్కడే ఆశ్రయం పొందుతూ దేశ వ్యాప్తంగా కార్యకలాపాలను సమన్వయిస్తోందని వారు చెబుతున్నారు. ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పిఎల్‌జీఏ)…
