చట్టాలకు కొందరు చుట్టాలు!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులందరూ పలుకుబడి కలిగినవర్గాలకు చెందినవారు కావడం, ఘటనపై స్పందించి, చర్యలు చేపట్టడంలో పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరించడం, ఉన్నతాధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, ఘటనకు ఓ రాజకీయపార్టీ మతం రంగు పులమడానికి ప్రయత్నించడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. గత నెల 28న ఆమ్నీషియా పబ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు వెళ్లిన బాధిత బాలికను ఐదుగురు నిందితులు ట్రాప్ చేసి ఇన్నోవా, బెంజ్ కార్లలో…

Read More