మరో బహుజన పార్టీ అవసరమా?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ఈ వారం వార్తల్లో నిలిచింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన అకస్మాత్తుగా వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం, 24 గంటల్లోపే ఆ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి విధుల నుంచి రిలీవ్ చేయడం అధికార, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆయన భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. సీఎం కేసీఆర్‌తో ఒక అవగాహనకు వచ్చి తన పదవికి గుడ్‌బై చెప్పారని, రాబోయే హుజూరాబాద్…

Read More