పార్టీలు వేర్వేరు.. ఆచరణ ఒక్కటే!
గత ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాటలు విన్నాక నా చిన్నప్పటి క్లాస్మేట్ ఒకతను ఫోన్ చేశాడు. ఇంటర్ చదువును మధ్యలోనే వదిలేసి వ్యవసాయం వృత్తిగా చేపట్టిన ఆయన ప్రతిరోజూ పేపర్లు చదువుతాడు. టీవీ చూస్తాడు. ఆయన నాతో వ్యక్తం చేసిన సందేహమేమంటే బీజేపీ పైన, మోడీ పైన కేసీఆర్ చేసిన విమర్శలన్నీ తనకు నిజాలు అనిపిస్తున్నాయట. మంచిదే కదా, ఇంకేంటి ప్రాబ్లం? అంటే అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత ప్రెస్మీట్ పెట్టిన బండి సంజయ్…
